నెల్లూరు,(అక్షర దర్శిని):
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటు ముఖ్యమైనదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
