నెల్లూరు,(అక్షర దర్శిని):
నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశా లలో మొత్తం 19 గదులు లెక్కింపునకు కేటాయించారు. ఒక్కో గదిలో 7 టేబుళ్లు.. ఏర్పాటు చేశారు. ఇందులో 5 టీబుళ్లు కార్చొ రేటర్ల అభ్యర్థులకు, రెండు టేబుళ్లు మేయర్ అభ్యర్థుల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ కు ముగ్గురు అధికారులను నియమించారు. వారిలో ఒకరు పర్యవేక్షకులు, ఒకరు సహాయ పర్యవేక్షకులు, ఒకరు లెక్కింపు అధికారి ఉంటారు. కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
.. మొత్తం కౌంటింగ్ టేబుల్స్ 133,
399 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో ఉంటారు
..2,82,466 ఓట్లు నెల్లూరు కార్పొరేషన్ లో పోలయ్యాయి
.. మొత్తం 64 కార్పొరేటర్ల స్థానాలకు సంబంధించి 217 మంది బరిలో ఉన్నారు