01/11/2026, Sunday · 02:05:06 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

Kadiyala Chinmaya Reddy 01/11/2026 11:20 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4

బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
Want this news as a newspaper clip?Print News Clip

నెల్లూరు,(అక్షర దర్శిని): 

నెల్లూరు నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా మోటార్ బైక్‌పై పర్యటిస్తూ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇందులో భాగంగా మూలాపేటలోని డీఎస్ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగుతున్న తీరును పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లపై ఆరా తీశారు. నగరంలో మోటార్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించడం ద్వారా ఎన్నికల నిర్వహణపై అధికారుల దృష్టిని మరింత కేంద్రీకరించారు.

ఇవి కూడా చదవండి :: ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం

బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

polling stationsCollectorHimanshuShuklainspectstouringbike

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

78 Posts

Latest News

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: కాకాణి రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం కన్నీటి పర్యంతమైన వాకాటి కుటుంబం....! తెలుగురాయపురంలో టీడీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం..