చేజర్ల మండలంలో తొమ్మిది ఎంపిటిసి సెగ్మెంట్ ఏకగ్రీవం

చేజర్ల మండలంలో10 MPTC సిగ్మెంట్లకు గాను 9 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఏకగ్రీంవం కావడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.తూర్పుపల్లి mptc డొంకల చెంచు నరసింహారావు మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్టి,టిడిపి సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఏకగ్రీవమైన తొమ్మిది మంది MPTC లకు శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీపీగా డొంకల చెంచు నరసింహారావు ఉంటారని మండలంలో చర్చించుకుంటున్నారు
ఇవి కూడా చదవండి :: వావిలేరు ఎంపీటీసీగా గోనుగుంట సుశీల ఏకగ్రీవ ఎన్నిక













