26/10/2026, Monday · 12:47:48 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యం...వెంకీ యాదవ్

Kadiyala Chinmaya Reddy 26/10/2026 11:33 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 81

కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యం...వెంకీ యాదవ్
Want this news as a newspaper clip?Print News Clip

పొదలకూరు,(అక్షర దర్శిని):

పొదలకూరు బిట్-4 వైసీపీ ఎంపిటిసి అభ్యర్థి దాసరి. కల్పన లింగంపల్లి తోపులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ జడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్థులను, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు మెంబెర్ చేమికల వెంకీ యాదవ్, మాజీ ఎంపిటిసి గుంటి శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

Venky YadavPanchayatruleweakcoalitiongovernment

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

48 Posts

Latest News