31/10/2026, Saturday · 01:25:08 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

వీర్ గాథ 6.0లో ఆదురుపల్లి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

sulthan 31/10/2026 12:16 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4

వీర్ గాథ 6.0లో ఆదురుపల్లి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు

కేంద్ర రక్షణ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వీర్ గాథ 6.0 కార్యక్రమంలో చేజర్ల మండలం ఆదురుపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పఠాన్ ఫాయిజా, చీర్ల రీతు, షేక్ మెహరూన్, చలంచర్ల మేరీ స్వాతంత్ర్య సమరయోధుల గురించి చక్కటి వ్యాసాలు రాయడంతో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం గీత, ఉపాధ్యాయులు సుబ్రమణ్యం, శ్రీరాములు, రమాభవాని, విజయలలిత విద్యార్థులను అభినందించారు.

ఇవి కూడా చదవండి :: మడపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం

Praise PapersAdhurupalliStudentsVeerGatha

About the author

Latest News