01/11/2026, Sunday · 09:52:32 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి .

shafi 01/11/2026 7:52 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి 
.
Want this news as a newspaper clip?Print News Clip

తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి అన్నారు, నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి, మాదన్నగారిపల్లి, కుల్లూరు సెగ్మెంట్ లలో , జడ్పీటీసీ, అభ్యర్థి ఆరవ లిఖితతో , ఎంపీటీసీ అభ్యర్థులు తొడేటి ప్రసన్న, దండు ప్రశాంతి, మాలే రామ రావు లతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు,ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని ఈ రెండింటిని సమర్థవంతంగా మన ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు,దేశంలో ఎక్కడ లేని విధంగా 4వేలు పెన్షన్ ఇచ్చి వృద్దులు, వితంతువులకు, వికలాంగులకు ఆండగా నిలిస్తుందన్నారు, మాదన్నగారిపల్లి గతంలో ముంపు ప్రాంతం కింద ప్రకటించారని, పరిహారం రైతులకు అందలేదని, స్థానిక శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయశాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి చొరవతో పరిహారం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, శివారెడ్డి, హాజరత్ నాయుడు,రాపూరు మార్కెటింగ్ వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :: రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం

బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి 
.
బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి 
.
బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి 
.
బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి 
.

Dhanunjaya ReddyBackboneLeyPartyCentralBankChairman

About the author

S

shafi

Reporter

18 Posts

Latest News

పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి