01/11/2026, Sunday · 09:52:32 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం

sulthan 01/11/2026 7:55 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip
  • చేజర్ల మండల వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కూటమి నాయకులు

చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో ఆదివారం ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు ఆశీస్సులతో మండల కూటమి నాయకుల మద్దతుతో ఆమె ప్రచారం చేపట్టారు.ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్,మాజీ ఎంపీపీలు అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, రావి పెంచలరెడ్డి, మండల సొసైటీ అధ్యక్షుడు బూదళ్ల వీరరాఘవరెడ్డి, కొమ్మి రమేష్ నాయుడు, రావి లక్ష్మీనరసారెడ్డి, సోమశిల 24 ఎల్ కాలువ అధ్యక్షులు ఉడత హజరతయ్య,మాజీ సర్పంచులు బూదళ్ల విజయమ్మ, అరెద్దుల రామకృష్ణయ్య, షేక్ మస్తాన్, కొమ్మి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు, చెరువుల చైర్మన్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు, తెలుగుయువత, ఎస్టీ సెల్ నాయకులు, గ్రామ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా

రు.

ఇవి కూడా చదవండి :: రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం

మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం

Ravi MalleswariZPTCcandidatehousecampaignMamudur

About the author

Latest News

పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి . బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి