04/11/2026, Wednesday · 07:53:02 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఎస్పీ సూచనలు

sulthan 04/11/2026 6:38 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఎస్పీ సూచనలు
Want this news as a newspaper clip?Print News Clip
  • చేజర్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ సిబ్బందికి తొలిసూచనలు చేసిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల
  • పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహించనున్న ఎన్నికలు

గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేజర్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై అయ్యప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా చేజర్ల మండలంలో మొత్తం 40 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి

ఇవి కూడా చదవండి :: కనీస వసతులు కరువు.. ఎన్నికల సిబ్బంది ఆవేదన!*

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఎస్పీ సూచనలు

Peaceful ElectionsInstructionsConduct

About the author

Latest News