03/11/2026, Tuesday · 09:57:12 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

నేడే ఫలితాలు

Kadiyala Chinmaya Reddy 03/11/2026 8:23 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 3

నేడే ఫలితాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • మొత్తం కౌంటింగ్ టేబుళ్లు 133
  • కౌంటింగ్ ప్రక్రియ ఇలా....

నెల్లూరు,(అక్షర దర్శిని): 

నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశా లలో మొత్తం 19 గదులు లెక్కింపునకు కేటాయించారు. ఒక్కో గదిలో 7 టేబుళ్లు.. ఏర్పాటు చేశారు. ఇందులో 5 టీబుళ్లు కార్చొ రేటర్ల అభ్యర్థులకు, రెండు టేబుళ్లు మేయర్ అభ్యర్థుల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ కు ముగ్గురు అధికారులను నియమించారు. వారిలో ఒకరు పర్యవేక్షకులు, ఒకరు సహాయ పర్యవేక్షకులు, ఒకరు లెక్కింపు అధికారి ఉంటారు. కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

.. మొత్తం కౌంటింగ్ టేబుల్స్ 133,

 399 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో ఉంటారు

..2,82,466 ఓట్లు నెల్లూరు కార్పొరేషన్ లో పోలయ్యాయి

.. మొత్తం 64 కార్పొరేటర్ల స్థానాలకు సంబంధించి 217 మంది బరిలో ఉన్నారు

ఇవి కూడా చదవండి :: టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం.

nede phalitalu

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

85 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి. చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు పెన్నబద్వేల్‌లో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం. సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం.. మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం. పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం