02/11/2026, Monday · 01:53:38 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప

sulthan 02/11/2026 12:49 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప
Want this news as a newspaper clip?Print News Clip
  • అత్యవసరమైతే తప్ప ఇల్లు నుంచి బయటకు రావద్దని సూచించిన ఎస్సై అయ్యప్ప
  • అత్యవసర సమయంలో 112 కు డయల్ చేయమని సూచించిన ఎస్సై

మురాసు తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చేజర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అయ్యప్ప సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, బీచ్‌లు, వాగులు, వంకల వద్దకు వెళ్లకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదకర నిర్మాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, తీగలను తాకవద్దని, గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :: అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

Cyclone MurasuPeoplevigilantwakeAyyappa

About the author

Latest News

పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం. పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి . బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు